Latest Tollywood Updates : Allu Arjun ఖాతాలో ఓ అరుదైన రికార్డు..! || Filmibeat Telugu

2021-11-25 4,060

Tollywood Star Hero Allu Arjun Doing Pushpa Under Creative Director Sukumar Direction. Recently This Movie Teaser Reach 2 Million Likes in Youtube.
#AlluArjjun
#RRR
#Chiranjeevi
#Acharya
#BheemlaNayak
#Sukumar
#Tollywood

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ తన సత్తాను నిరూపించుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా హీరోగా వెలుగొందుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్న అతడు.. స్టార్‌డమ్‌ను సైతం త్వరగానే అందుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది.